top of page

శ్రీ అనుగ్రహ బంగారు తల్లి దేవస్థానం,మైలవరం
బంగారు తల్లి పాహిమాం!
వల్లూరమ్మా తల్లి రక్షమాం
January 1st:అమ్మవారి పడి పూజ
ఉగాది టూ శ్రీరామనవమి : వసంత నవరాత్రులు
శ్రావణమాసం
దసరా నవరాత్రులు
కార్తీక మాసం
మే 15 మంగళ స్నానం
శ్రీ శ్రీ శ్రీ అనుగ్రహ బంగారు తల్లి అమ్మవారి చరిత్ర
సకల చరాచరసృషికి మూలం ఆదిపరాశక్తి అఖిల జగతి శక్తి మయం.ఎన్నో శక్తి రూపాలతో అమ్మ ఈ పృద్వి పై ఉద్బవించే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ కోరికలచే భక్తుల కొరకు బంగారమై నిలిచింది.
ఆ త్రిశక్తి స్వరూపిణి నిరుపేదల కష్ఠాలను తొలిగించేందుకు కృష్ణజిల్లా మైలవరం గ్రామంలోని దేవుని చేర్పు నందు నివసించే మాదినేని శ్రీనివాస రావు ,రమాదేవి పుణ్య దంపతుల ఇంటినే తన నిలయంగా ఎన్నుకొని నిరుపేదల కష్టాలను తొలిగించేందుకు శ్రీ కల్పవల్లిగా డైవనుగ్రహాని ప్రసాదించే "శ్రీ అనుగ్రహ బంగారు తల్లిగా కొలువై నిలిచి భక్తులకు కంటికి రెప్పలా కాపాడుతుంది .
అమ్మవారి నిత్య కార్యక్రమాలు

bottom of page